ఏపీ టెట్ ఫలితాలు విడుదల

1చూసినవారు
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
ఏపీ టెట్ జూన్- 2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్ష రాసిన ఇన్ సర్వీస్ టీచర్లలో 51 శాతం మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్