AP: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నవి ఎన్నికలా? లేక సెలక్షన్లా? అర్థం కావడం లేదని మాజీ సీఎం,
వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. శకుని మాయాపాచికల మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాబోయే తరాలకు తప్పుడు సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో
ఎన్నికలు నిర్వహిస్తున్నారని
జగన్ ఆరోపించారు.