తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నాబ్’

30చూసినవారు
తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నాబ్’
AP: తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అర్నాబ్ తీవ్ర తుఫాన్‌గా బలపడిందని APSDMA తెలిపింది. ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందని పేర్కొంది. ప్రస్తుతానికి గోపాల్‌పూర్(ఒడిశా) 490 కి.మీ, విశాఖపట్నంకు 490 కి.మీ, కాకినాడకు 560 కి.మీ, మచిలీపట్నంకు 660 కి.మీ, బాపట్లకు 730 కి.మీ దూరంలో ఉందని వెల్లడించింది. రానున్న 12 గంటల్లో అతితీవ్ర తుఫాన్‌గా బలపడి మంగళవారం సాయంత్రం వరకు ఇది పశ్చిమ వాయువ్య దిశగానే పయనించి, ఆ తర్వాత వాయువ్య దిశగా మలుపు తీసుకుంటుందని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్