టీడీపీ శ్రేణుల దాడి.. మహిళలకు గాయాలు (వీడియో)

9చూసినవారు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పులివెందుల 38వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు మహిళా ఓటర్లపై దాడి చేయడంతో వారి తలలు పగిలి గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళల పట్ల టీడీపీ వైఖరిని ఖండిస్తూ, బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబే కొట్టమని చెప్పి ఆయుధాలు ఇచ్చి పంపించారా అంటూ మహిళా ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్