వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి (వీడియో)

6చూసినవారు
AP: వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై దాడి జరిగింది. వైసీపీ అభ్యర్థుల నామినేషన్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో కొందరు దుండగులు అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. బీటెక్ రవి అనుచరులు దాడి చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్