562 మందిపై హత్యాయత్నం కేసులు

13చూసినవారు
562 మందిపై హత్యాయత్నం కేసులు
AP: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో చోటుచేసుకున్న ఘర్షణలు, పోలీసులపై దాడుల వ్యవహారంలో పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. రాఘవరెడ్డితో పాటు మొత్తం 562 మందిపై హత్యాయత్నం అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులపై రాళ్లు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడటంతో పులివెందుల సీఐ, తొండూరు ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్