గుంటూరులోని చుట్టుగుంట వద్ద తాగుబోతుల వీరంగం సృష్టిస్తున్నారు. ప్రతిరోజూ కళాశాల విద్యార్థినులు బస్సు కోసం ఎదురుచూస్తూన్న సమయంలో భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై నాయకులు, పోలీసు అధికారులు స్పందించి
వారాహి బార్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలనీ అక్కడి వారు కోరుతున్నారు.