మాచ‌ర్ల‌ - Macherla

వీడియోలు


పెద్దపల్లి జిల్లా
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు ఢిల్లీ హైకోర్టు అనుమతి
Oct 15, 2026, 12:10 IST/

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు ఢిల్లీ హైకోర్టు అనుమతి

Oct 15, 2026, 12:10 IST
కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో CJP చేపట్టనున్న నిరసనను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. అయితే నిరసనను నియంత్రించి, శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ఇచ్చిన హామీని కోర్టు నమోదు చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి అనుగుణంగా నిరసనను నియంత్రించాలని పోలీసులను ఆదేశించింది. సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ల అరెస్ట్‌కు నిరసనగా ఈ ఆందోళనకు కన్వీనర్ అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు.