పర్చూరు - Parchur

వీడియోలు


మంచిర్యాల జిల్లా
తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Oct 14, 2026, 08:10 IST/

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Oct 14, 2026, 08:10 IST
తెలంగాణను పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మార్చి, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించి, దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10%కి పెంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. యువ, మహిళా పారిశ్రామికవేత్తలకు భూములు, అనుమతులు, విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.