మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: సీఎం చంద్రబాబు

11చూసినవారు
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: సీఎం చంద్రబాబు
AP: కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దశల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై మానిటరింగ్ మెకానిజం ఉండాలని సూచించారు. తుఫాన్‌పై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కమిషనరేట్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ పరిపాలన మరింత బలోపేతం కానుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్