ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ మండల దీక్షలు

19చూసినవారు
ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ మండల దీక్షలు
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్చక స్వాములు దీక్షాధారులకు మాలధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నవంబర్ 20 నుంచి 24 వరకు మండల దీక్షలు, డిసెంబర్ 10 నుంచి 14 వరకు అర్ధమండల దీక్షలు, డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు దీక్షల విరమణ ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్