ఒక్క ఓటుతో గెలిచిన బీజేపీ అభ్యర్థి

40చూసినవారు
ఒక్క ఓటుతో గెలిచిన బీజేపీ అభ్యర్థి
AP: కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక్క ఓటుతో గెలుపు తీర్పు మారింది. తుని 22వ వార్డులో వైసీపీ అభ్యర్థికి 364 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 365 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు తేల్చారు.

సంబంధిత పోస్ట్