పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన బీజేపీ నేత (వీడియో)

58చూసినవారు
AP: శ్రీకాకుళంలోని 36వ డివిజన్‌‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా వెంకటేశ్వరరావు వీరంగం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు బొందిలీపురం వంశధార కార్యాలయానికి వచ్చారు. నిబంధనల ప్రకారం 100 మీటర్ల దూరంలోనే వాహనాలు ఆపేసి లోపలికి వెళ్లాలి. అదే విషయం పోలీసులు చెప్పగా.. పోలీసులు నిరాకరించడంతో కారుతో వారిని ఢీకొట్టారు. ఈ ఘటనలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మెట్ట సుధాకర్‌కు గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్