AP: బొత్స కుటుంబ సభ్యులు జెడ్పీటీసీ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. వేద పండితుల ఆశీర్వచనాల నడుమ బొత్స నివాసం నుంచి జెడ్పీటీసీ నామినేషన్ల సమర్పణకు కుటుంబ సభ్యులు బయలుదేరారు. బొత్స అనూష, బొత్స పూజిత, ఎస్వీ లక్ష్మి, బొత్స చైతన్య నామినేషన్లు దాఖలు చేశారు. బొత్స కుటుంబ సభ్యుల నామినేషన్లతో విజయనగరం జిల్లాలో వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ కార్యకర్తల్లో సందడి కనిపించింది.