బొండపల్లిలో బొత్స కుమార్తె అనూష ఓటమి

129చూసినవారు
బొండపల్లిలో బొత్స కుమార్తె అనూష ఓటమి
AP: విజయనగరం జిల్లాలో ఉత్కంఠ రేపిన పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ రిజల్ట్స్ వచ్చేసింది. తెర్లాం మండలం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి, చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్ర ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు గరివిడి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కోడలు పూజిత ముందంజలో ఉండగా.. బొండపల్లి నుంచి బరిలో నిలిచిన కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు.

సంబంధిత పోస్ట్