చేపల చెరువు నిర్వాహకుడి దారుణ హత్య

30చూసినవారు
చేపల చెరువు నిర్వాహకుడి దారుణ హత్య
AP: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. టి.రాయవరంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. చేపల చెరువు నిర్వాహకుడిని దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్