రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం

10చూసినవారు
రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం
AP: రాజమండ్రి విమానాశ్రయంలో ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్న పాలకొల్లుకు చెందిన మహిళా నర్స్ వద్ద AK 47 బుల్లెట్ పోలీసులకు లభ్యమైంది. బ్యాగ్ లోని బుల్లెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, మహిళను అదుపులోకి తీసుకుని కోరుకొండ పోలీసులు విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :