నాగబాబుకు కేబినెట్‌ హోదా.. జీవో జారీ

6చూసినవారు
నాగబాబుకు కేబినెట్‌ హోదా.. జీవో జారీ
AP: పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం జీవో జారీ చేసింది. రెండేళ్ల కాలానికి నియమితులైన నాగేంద్రబాబుకు కేబినెట్ ర్యాంక్‌తో పాటు వేతన, భత్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఇవి వర్తిస్తాయి. ఆర్థిక శాఖ సమ్మతితో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్