నేటితో ప్రచారానికి తెర.. వైన్స్ బంద్

4చూసినవారు
నేటితో ప్రచారానికి తెర.. వైన్స్ బంద్
ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. నవంబర్ 1న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, నిబంధనల ప్రకారం 48 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) స్పష్టం చేసింది. 5 గంటల తర్వాత ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఎన్నికలు జరిగే 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో నేడు సాయంత్రం నుండి నవంబర్ 1 వరకు వైన్ షాపులు, బార్లను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్