ఏపీలో పేదల కోసం 4 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్న కేంద్రం

7149చూసినవారు
ఏపీలో పేదల కోసం 4 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్న కేంద్రం
AP: రాష్ట్రంలోని గ్రామీణ పేదల కోసం పీఎం ఆవాస్ యోజన (PMAY-G 2.0) కింద కేంద్ర ప్రభుత్వం వారం-10 రోజుల్లో 4 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పేదలకు కేంద్రం రూ. 1.50 లక్షలు, రాష్ట్రం రూ. 1.00 లక్ష కలిపి మొత్తం రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం 2029 వరకు అమలులో ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో పాత ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాకే కొత్తవి మంజూరు చేస్తారు.

సంబంధిత పోస్ట్