రైతులకు అండగా కేంద్ర పథకాలు: పీవీఎన్ మాధవ్

27చూసినవారు
రైతులకు అండగా కేంద్ర పథకాలు: పీవీఎన్ మాధవ్
AP: కేంద్ర పథకాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, గాంధీజీ కలలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, పచ్చదనం సౌకర్యాలు వచ్చాయని, గ్రామాల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. రైతులు పండించే ప్రతి పంటలకు గిట్టుబాటు ధర ఇస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్