చంద్రబాబు అంటేనే డ్వాక్రా: మంత్రి నిమ్మల

2చూసినవారు
చంద్రబాబు అంటేనే డ్వాక్రా: మంత్రి నిమ్మల
AP: డ్వాక్రా అంటేనే చంద్రబాబు.. చంద్రబాబు అంటేనే డ్వాక్రా అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం పాలకొల్లులో డ్వాక్రా వీవోఏ, వీవోబీల ఆత్మీయ సమావేశంలో నిమ్మల మాట్లాడుతూ.. ‘మహిళల ఆర్థిక శక్తి కోసం సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. ఒక్క ఛాన్స్‌ అని అధికారంలోకి వచ్చిన వైసీపీ భారీగా అప్పులు చేసింది. వైసీపీ పాలన వల్ల అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది’ అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్