చంద్రబాబుకు సిగ్గుండాలి: జగన్ ఆగ్రహం

21చూసినవారు
చంద్రబాబుకు సిగ్గుండాలి: జగన్ ఆగ్రహం
AP: పులివెందుల మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని, తమ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపిస్తూ, "చంద్రబాబుకు సిగ్గుండాలి" అని విమర్శించారు. ఆయనకు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదని జగన్ మండిపడ్డారు. భాకరాపురంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియా సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్