చిన్న శ్రీనుకు టీడీపీ కీలక బాధ్యతలు

4చూసినవారు
చిన్న శ్రీనుకు టీడీపీ కీలక బాధ్యతలు
AP: చిన్న శ్రీనుకు టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్‌గా చిన్న శ్రీనుని నియమించింది. అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలతో సమన్వయం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయడం వంటి బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. కాగా, ఇటీవలే చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్