Sep 11, 2026, 00:09 IST/
ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Sep 11, 2026, 00:09 IST
TG: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలకు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.