Sep 22, 2026, 09:09 IST/మానకొండూర్
మానకొండూర్
ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్రగాయాలు
Sep 22, 2026, 09:09 IST
మానుకొండూర్ పెద్దమ్మ గుడి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్ నుంచి కరీంనగర్ వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.