Sep 12, 2026, 04:09 IST/
గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్.. LPG ఈ-KYC గడువు పొడిగింపు
Sep 12, 2026, 04:09 IST
గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్. LPG వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు కేంద్రం సూచించింది. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీ నిలిచిపోతుంది. దీంతో కస్టమర్లు అసలు ధరకే గ్యాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.