Sep 19, 2026, 05:09 IST/
కేటీఆర్ ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తత
Sep 19, 2026, 05:09 IST
TG: రంగారెడ్డి జిల్లా జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌస్ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఫామ్‌హౌస్‌ను పరిశీలించనున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రదీప్ రెడ్డి ఫామ్‌హౌస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ప్రదీప్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఫామ్‌హౌస్ తనదేనని, కేటీఆర్ తన స్నేహితుడని, ఫామ్‌హౌస్‌ను లీజుకు ఇచ్చినట్లు ప్రదీప్ రెడ్డి తెలిపారు.