Oct 10, 2026, 14:10 IST/
రేపు మూడో T20.. జట్టు నుంచి ఇద్దరు ఔట్!
Oct 10, 2026, 14:10 IST
ఇండోర్ వేదికగా ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 జరగనుంది. అయితే రెండో మ్యాచులో భారీ స్కోర్ చేసి కూడా మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా జట్టులో మార్పులు జరగనున్నట్లు క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన శివమ్ దూబే స్థానంలో నితీశ్ను తీసుకుంటారని భావిస్తున్నారు. అలాగే ఇండోర్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండటంతో కుల్దీప్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్కు ఛాన్స్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.