Sep 14, 2026, 08:09 IST/
మహమ్మద్ షమీ సోదరుడిపై లైంగిక దాడి కేసు నమోదు
Sep 14, 2026, 08:09 IST
టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ సోదరుడు మహమ్మద్ కైఫ్, అతని కుటుంబ సభ్యులపై ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెంగాల్ రంజీ ట్రోఫీ ఆటగాడైన కైఫ్, ఆరేళ్లుగా పెళ్లి పేరుతో మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడని విడాకులు తీసుకున్న ఓ మహిళ ఆరోపించారు. ఐపీఎల్ వేలం తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆపై కుటుంబ సభ్యులతో కలిసి బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.