Sep 29, 2026, 13:09 IST/
తెలంగాణ నీటిపారుదల శాఖలో డిప్యుటేషన్‌పై ముగ్గురు ఆర్మీ అధికారుల నియామకం
Sep 29, 2026, 13:09 IST
తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణ, నిర్మాణ పనుల కోసం ఇండియన్ ఆర్మీకి చెందిన ముగ్గురు అధికారులను డిప్యుటేషన్‌పై నియమించారు. రక్షణ శాఖ ఆమోదంతో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు లెఫ్టినెంట్ కల్నల్ సత్యదేవ్ సింగ్, రంజిత్ ఏ. మీనన్, హెచ్.వి. భల్లాలను డిప్యుటేషన్‌కు కేటాయించారు. వీరిలో ఒక అధికారి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను, మిగిలిన ఇద్దరు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తారు.