టీడీపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ (వీడియో)

8చూసినవారు
AP: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో టీడీపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. మరోవైపు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం, జర్రావారిపల్లిలో ఓటమి భయంతో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

సంబంధిత పోస్ట్