AP: మున్సిపల్ పోలింగ్ వేళ పులివెందులలో హింసపై YCP, TDP పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
'చొక్కా మడత పెడతా, పోలింగ్ రోజు మీ అంతు చూస్తా అని ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన
జగన్ రెడ్డి చెప్పినట్టుగానే పులివెందులలో తన సైకో మూకలతో స్వైర విహారం చేస్తున్నాడు' అని
టీడీపీ ట్వీట్ చేసింది. అటు ఓట్లు వేయకుండా TDP అడ్డుకుంటోందని,
తమ ఏజెంట్లను పోలింగ్ బూత్లోకి వెళ్లనీయడం
లేదని
వైసీపీ ఆరోపిస్తోంది.