తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా (వీడియో)

77చూసినవారు
AP: పశ్చిమ గోదావరి జిల్లా కొత్తనవరసపురం, మాట్రేవు ప్రాంతాల్లో ముంపునకు గురైన పంటలు, కొబ్బరి తోటలను సీఎం చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. ప్రతి ఎకరాకూ ఈ-పంట ద్వారా బీమా వర్తింపజేస్తూ, నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కొబ్బరి రైతులకూ న్యాయం చేస్తామని, త్వరలోనే నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. డెల్టా కాలువల ఆధునీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. బాధిత రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్