తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు
By Rathod 9చూసినవారుAP: తిరుమలకు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. శ్రీగాయత్రీ నిలయం వద్ద సీఎం చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్ స్వాగతం పలికారు. కాసేపట్లో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కంకణాన్ని ధరించారు.