డైట్ సీక్రెట్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు (వీడియో)

39చూసినవారు
AP: సీఎం చంద్రబాబు తన డైట్ సీక్రెట్ చెప్పారు. ‘నేను ప్రతి రోజు మూడు కోడి గుడ్లు తింటాను. అందులో ఎగ్ వైట్‌తో ఆమ్లెట్ వేసుకుని తింటాను. దీని వల్ల శరీరానికి ప్రోటీన్ అందుతుంది. కావాల్సిన ఆరోగ్యం లభిస్తుంది. ఆస్పత్రికి వెళ్లే పని తగ్గుతుంది. ఈ రోజుకూ నేను పరుగెడుతున్నానంటే అసలు రహస్యం ఇదే’ అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్