పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

20చూసినవారు
పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష
AP: CMచంద్రబాబు నాయుడు నవంబర్ 12, 13 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న CII పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సమీక్ష నిర్వహించారు. ఈ సమ్మిట్ ముఖ్య లక్ష్యం రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ప్రోత్సహించడం. దీనికోసం ఐదు నగరాల్లో రీజినల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్సులు నిర్వహించాలని సూచించారు. సమ్మిట్‌ను కేవలం అవగాహన ఒప్పందాలకే (MOU) పరిమితం చేయకుండా, ఆచరణాత్మక ఫలితాలు సాధించాలని సీఎం ఆదేశించారు.

సంబంధిత పోస్ట్