AP: అర్నబ్ తుఫాన్ పునరుద్ధరణ పనులపై సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు చెప్పారు. మరో తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాన్ గమనాన్ని అంచనా వేసి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు.