చంద్రబాబు, జగన్‌తో సీఎం విజయ్ భేటీ

10చూసినవారు
చంద్రబాబు, జగన్‌తో సీఎం విజయ్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జోసెఫ్ విజయ్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏపీ CM చంద్రబాబు నాయుడుతో పాటు, మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. అయితే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ మాత్రం ఆయన భేటీ అయ్యే షెడ్యూల్ లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకరోజు పర్యటనల్లో భాగంగా విజయ్ విజయవాడలో జరిగే ‘విజయవాడ ఉత్సవ్ 2.0' కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్