AP: ముఖ్యమంత్రి విజయ్ కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి నారాయణ సీఎంకు స్వాగతం పలుకుతారు. అనంతరం, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని, విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొంటారు.