కూటమి హవా..77 జడ్పీటీసీలు, 1,976 ఎంపీటీసీలు ఏకగ్రీవం

9చూసినవారు
కూటమి హవా..77 జడ్పీటీసీలు, 1,976 ఎంపీటీసీలు ఏకగ్రీవం
AP: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో టీడీపీ 71, బీజేపీ 3, జనసేన 2 స్థానాలను దక్కించుకున్నాయి. అలాగే 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,976 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలూరు జిల్లా పెదవేగిలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని కుమార్తె నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో చాలా చోట్ల కూటమి రెబల్స్, YCP అభ్యర్థులు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్