ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గుంటూరులో అపర్ణ (
టీడీపీ), ఏలూరులో అప్పలనాయుడు (
జనసేన), విశాఖపట్నంలో శ్రావణి (
టీడీపీ), విజయనగరంలో భార్గవి (
టీడీపీ), చిత్తూరులో హేమలత (
టీడీపీ), తిరుపతిలో శ్రీనివాస్ (
టీడీపీ) ఆధిక్యంలో ఉన్నారు. అయితే, తుని మరియు నందికొట్కూరు ఛైర్మన్ పదవులకు జరుగుతున్న పోటీలో మాత్రం
వైసీపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.