MRO కుమారుడిపై ప్రజావాణిలో ఫిర్యాదు

5670చూసినవారు
MRO కుమారుడిపై ప్రజావాణిలో ఫిర్యాదు
AP: ఏలూరు జిల్లాలో మహిళా MRO కుమారుడిపై ప్రజావాణిలో బాధితురాలు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, బలవంతంగా అబార్షన్‌ చేయించారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, మహిళా MRO తనను పిలిచి బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్