మార్చి నాటికి పూర్తి చేయండి: సీఎం చంద్రబాబు

18చూసినవారు
మార్చి నాటికి పూర్తి చేయండి: సీఎం చంద్రబాబు
AP: వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్లు తట్టుకునేలా పంటల సాగు, రసాయనాల తగ్గింపుపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.40 వేల కోట్లు, ఇతర పెట్టుబడుల ద్వారా రూ.60 వేల కోట్లు సమీకరించాలని సూచించారు. మార్చి నాటికి 'జలధార-2' పనులు పూర్తి చేయాలని, ఖరీఫ్ నుంచే ముందస్తు సాగును ప్రోత్సహించాలని పేర్కొన్నారు. హార్టికల్చర్ హబ్ పనులను వేగవంతం చేస్తూ, రైతులకు ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్