AP: మన్యం జిల్లా పాలకొండ మండలం టి.డి.పారాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమను ఓటింగ్‌లో పాల్గొనకుండా చేశారంటూ వలస ఓటర్లు ఆందోళన చేపట్టారు. బ్యాలెట్ బాక్సుల వాహనాలు వెళ్లకుండా పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. దాంతో కౌంటింగ్ నిలిచిపోయింది.