యానాంలో 'అర్నబ్' తుఫాన్ విలయం

16చూసినవారు
యానాంలో 'అర్నబ్' తుఫాన్ విలయం
AP: కాకినాడ జిల్లా, యానాంలో ఆర్నబ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. అర్ధరాత్రి యానాం-అంతర్వేది మధ్య తీరం దాటిన ఈ తుఫానుతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచాయి. సావిత్రి నగర్ గ్రామంలోకి సముద్రపు నీరు మూడు అడుగుల మేర చేరడంతో ప్రజలు తుఫాను షెల్టర్లకు తరలివెళ్లారు. 20 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రాంతమంతా అంధకారంలో మునిగిపోయింది. మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి శివరాజ్ మీనా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్