కోనసీమలో తుఫాన్.. నేలకొరిగిన వరిపంట (వీడియో)

1చూసినవారు
AP: కోనసీమలో సుమారు 100 కి.మీ వేగంతో వీచిన తీవ్రమైన ఈదురు గాలులతో తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, దీనితో వరిపంట తీవ్రంగా దెబ్బతిన్నది. అధికారుల ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం తప్పింది. మధ్యాహ్నం వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్