మురసు తుఫాన్.. దంచికొడుతున్న వర్షాలు (వీడియో)

37చూసినవారు
AP: మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. కాగా, వర్షం కారణంగా చీరాలలో మున్సిపల్ కౌంటింగ్‌ను ఈ నెల 6కి వాయిదా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్