మురసు తుఫాన్.. పోర్టులకు హెచ్చరికలు జారీ

53చూసినవారు
మురసు తుఫాన్.. పోర్టులకు హెచ్చరికలు జారీ
AP: మురసు తుఫాన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పోర్టులకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నంలో పదో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో తొమ్మిదో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నంలో 8వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్