ఏపీకి తుఫాన్ ముప్పు!: వాతావరణ శాఖ

9చూసినవారు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు అల్పపీడనం బలపడి, 15న వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం ఇది ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ, నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా తీవ్రతరం కావచ్చునని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్